తెలుగు రాష్ట్రాల్లో రేపు మాంసం దుకాణాలు బంద్!

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల రేపు మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా చికెన్, మటన్ దుకాణాలు, ఫిష్ మార్కెట్లు మూతపడనున్నాయి. ఇక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు, మటన్ దుకాణాలు మంగళవారం మూసేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్