ArriveAlive2026 జోష్ – బైక్ రైడర్లకు హెల్మెట్లు

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా, అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద సీఐ అల్లాదుర్గ్ రేణుక పర్యవేక్షణలో, ఎస్సై, శంకరంపేట–A సిబ్బంది క్యూబ్ రూట్స్ ఫౌండేషన్ సమన్వయంతో బైక్ రైడర్లకు హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ధారణ ప్రాణాలను కాపాడుతుందని అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్