అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మెదక్ కలెక్టర్

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల గోలిపర్తిలో డెంగ్యూ వ్యాధితో పలువురు ఇబ్బంది పడుతుండడంతో మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడ డెంగ్యూ లేదని గోలిపర్తి లోనే డెంగ్యూ ప్రబలిందని, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్