సైబర్ నేరాలపై సైబర్ వారియర్స్ అవగాహన

మెదక్‌లో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాలకు గురవుతున్నారని, దీనికి అవగాహన లోపం, అత్యాశే కారణమని పోలీసులు తెలిపారు. ఏపీకె ఫైళ్లు, అనధికారిక లోన్ యాప్‌లు, పెట్టుబడి, ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్