మెదక్: భూభారతితో రైతుల సమస్యలు దూరం: కలెక్టర్

భూభారతితో రైతుల సమస్యలు దూరం అవుతాయని కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. మెదక్ మండలం రాజీపేట భూభారతి సదస్సులను సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టం తెచ్చినట్లు చెప్పారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్