డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరాలి.. కలెక్టర్

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో, పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని, పోలింగ్‌కు ముందురోజు ఉదయం 9 గంటలకే డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవాలని, ఎన్నికల నిబంధనలు, కోడ్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్