మెదక్ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నారాయణ నాయక్ 79వ జాతీయ జెండాను ఆవిష్కరించి, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాల ఫలితమే ఈ జాతీయ పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DET విజయ్ శ్రీనివాస్, DE చాంద్ బాషా, SAO మర్తయ్య, ADE మోహన్ బాబు, AEలు, యూనియన్ నాయకులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.