మెదక్: విద్యార్థులు, పిల్లలకు పౌష్టికాహారం మెరుగుపడుతుంది: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీతో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీబీవీలు, అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన కోడిగుడ్లను సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో అమలుతో విద్యార్థులు, పిల్లలకు పౌష్టికాహారం మెరుగుపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్