కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తాం

చిన్నశంకరంపేట మండలంలో కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను రహదారులపై నడపరాదని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని, పోలీసులు, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్