కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తాం

చిన్నశంకరంపేట మండలంలో కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను రహదారులపై నడపవద్దని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి హెచ్చరించారు. కేజ్ వీల్స్ వల్ల గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని, ఇప్పటికే పోలీసులు, పంచాయతీరాజ్ అధికారులు సూచనలు జారీ చేశారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్