కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్

నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని కోడిపాక, వడ్డేపల్లి గ్రామాలలో బుధవారం తాసిల్దార్ ఫర్హిన్ షేక్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్