నర్సాపూర్: త్వరలో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ కాటేజీలు

నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో నిర్మాణంలో ఉన్న కాటేజీలను ఈ నెలాఖరులోగా యాత్రికుల కోసం అందుబాటులోకి తేవడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను సమీక్షించారు. కాటేజీలు చివరి దశలో ఉండటంతో వాటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్