TG: సచివాలయంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీ కారం చుట్టిన ప్రభుత్వం.. ప్రతి మండలానికి 4-6 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లును నియమించే దిశగా కసరత్తు చేస్తోంది.