గణేశ్ నిమజ్జనంపై మంత్రి పొన్నం ఏరియల్ మానిటరింగ్

TG: గణేశ్ నిమజ్జనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఏరియల్ మానిటరింగ్ చేశారు. గణేశ్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలను మంత్రి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఆయన వెంట డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕