వర్షాభావ పరిస్థితులపై మంత్రి తుమ్మల సమీక్ష

TG: వర్షాభావ పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో పరిస్థితులు, మద్దతు ధరలపై విస్తృత చర్చించారు. వర్షాభావ పరిస్థితులపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే కరవు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕