నేడు ఆకాశంలో అద్భుతం

కార్తీక పౌర్ణమి వేళ మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా రానున్నాడు. దీంతో చందమామ సాధారణం కంటే 14% పెద్దదిగా, 30% వరకు ప్రకాశవంతంగా కనిపించనుంది. సాధారణ పౌర్ణమితో పోలిస్తే చంద్రుడు మరింత పెద్దగా కనిపించడంతో దీనిని 'బీవర్ సూపర్ మూన్' అని పిలుస్తారు. సాయంత్రం చంద్రోదయ వేళ 5.01PM తర్వాత తూర్పు దిక్కున ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు

సంబంధిత పోస్ట్

✕
✕