ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో ఆయన నాయకత్వానికి గుర్తుగా 'గార్డియన్ ఆప్ ద బ్లూ హారిజన్' అనే బిరుదుతో ఈ అవార్డును ఇచ్చింది. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు.