వచ్చే అకాడమిక్ ఏడాది నుంచి తల్లికి వందనం డబ్బులు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచి తల్లికి వందనం డబ్బులు చెల్లించాలని నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం 'అమ్మ ఒడి' పథకం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకం స్థానంలో తల్లికి వందనం పథకంగా మార్చింది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ. 15 వేల చొప్పున జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్