టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇటీవల ఐపిఓ ద్వారా నిధులు సేకరించి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యారు. అతని సంపద మొత్తం ప్రపంచం మొత్తం పంచితే ఒక్కొక్కరికి 11,600 వస్తాయి. ఒకవేళ అతని సంపాదించిన సంపాదనపై వెల్త్ టాక్స్ విధిస్తే, ప్రపంచంలో దాదాపు 80 కోట్ల మంది పేదరికం తీరుతుంది. నివేదికల ప్రకారం, ప్రపంచంలో 75% సంపద కేవలం 56,000 మంది వద్ద మాత్రమే ఉందని నిపుణులు చెబుతున్నారు.