యాదాద్రి ఆలయానికి చేరుకున్న సుందరిమణులు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండ క్షేత్రానికి కంటెస్టెంట్ విశ్వ సుందరీమణులు గురువారం చేరుకున్నారు. నృత్య ప్రదర్శనలు కోలాటాలు, భక్తి కీర్తనలతో విశ్వ సుందరి మణులకు అధికారులు స్వాగతం పలికారు. వారికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట ఆలయ ఈవో అండ్ కమిషనర్ వెంకట్రావు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్