దేవరకొండ: ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బుధవారం దేవరకొండ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో తారమ్మ, ఏసు, రాజేష్, ఏసోబు, విజయలక్ష్మి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్