గుండ్లపల్లి: యువత, ప్రజలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: సీఐ

దేవరకొండ నియోజకవర్గం, గుండ్లపల్లి (డిండి) మండలం దేవతపల్లి తాండాలో బుధవారం రాత్రి మండల పోలీసులు గంజాయి, డ్రగ్స్ సైబర్ క్రైమ్ పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ బిసన్న, ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామ యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. మత్తు పదార్థాలతో ఆరోగ్యానికి హాని కలుగుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్