నల్గొండ: జూన్ 16 వరకు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు తీపి కబురు అందించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టుల బస్ పాస్‌ల గడువును ఈ ఏడాది జూన్ 16 వరకు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) ఉత్తర్వులు జారీ చేసింది. అక్రిడిటేషన్ కార్డుల గడువు కూడా జూన్ 16 వరకు పొడిగించినందున, వాటి కాలపరిమితి ఆధారంగా బస్ పాస్‌ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్