నాణ్యమైన భోజనాన్ని అందించాలి

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధవారం మిర్యాలగూడలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, అన్ని సౌకర్యాలు నిరంతరం ఉండేలా చూడాలని వార్డెన్లను ఆదేశించారు. ఆయన హాస్టల్ గదులు, స్టోర్, కిచెన్, భోజనం, బియ్యం, వంట సామాగ్రి, మెనూ, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్