నాగార్జునసాగర్ డ్యామ్‌లో చేపలు పట్టిన జవాన్ల బదిలీ

నాగార్జునసాగర్ డ్యామ్‌లో విధులు నిర్వహిస్తూ చేపలు పట్టిన CRPF జవాన్లను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. డ్యామ్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో చేపల వేట నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, నిషేధిత ప్రాంతంలోనే జవాన్లు చేపలు పట్టడాన్ని గుర్తించిన అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో డ్యాంపై పనిచేస్తున్న మొత్తం బృందాన్ని బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్