మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నూతన ప్రిన్సిపాల్‌గా కె. అరుణప్రియ నియమితులయ్యారు. బుధవారం రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నుంచి ఆమె నియామకపత్రం అందుకున్నారు. గతంలో ప్రిన్సిపాల్‌గా, అడిషనల్ కంట్రోలర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.