చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధవారం ప్రారంభించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, దాహార్తిని తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వేసవిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్