కంట్రోల్ రూమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అన్ని ఫిర్యాదులను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం ఆయన కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫిర్యాదులను, టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 కు వచ్చిన ఫిర్యాదులను, రిజిస్టర్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్