పలు ప్రభుత్వ సంస్థలను పరిశీలన

నల్గొండ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం పరిశీలించారు. ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న సెట్విన్ స్కిల్ సెంటర్, తేల కంటి గూడెం దగ్గర ఉన్న రామనంద తీర్థ కళాశాల, గురుకుల బాలికల విద్యాలయం వంటి కేంద్రాలను సందర్శించి, ఓట్ల లెక్కింపునకు అనుకూలత, హాళ్ల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

సంబంధిత పోస్ట్