భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఇరిగేషన్, రెవిన్యూ, సర్వే అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో, ఉదయ సముద్రం, అయిటిపాముల లిప్ట్ ఇరిగేషన్, మాద ఎడవల్లి, శివన్నగూడెం, డిండి, నక్కలగండి, ఏకేబియర్, పెండ్లిపాకల, చింతచెట్టు తండా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేస్తే వర్షకాలం లోపు ప్రాజెక్ట్ పనులు వేగవంతం అవుతాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్