నల్గొండ: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు తేదీ ఇదే

నల్గొండ: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబిఏ, ఎంబిఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 15 అని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ శనివారం తెలిపారు. ఎంబిఏ లోగాని, ఎంబిఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో చేరాలంటే ఐసెట్ లోగాని, ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ ప్రరీక్షలో గాని తప్పని సరిగా అర్హత సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్