72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ధ్వంసం

నల్లగొండ పట్టణంలో బుధవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా, అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు. అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ, ద్విచక్ర వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లతో అధిక శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్