నల్గొండ: ఎమ్మెల్సీ సత్యం ఆగ్రహం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు తూకం, తాలు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ సత్యం తీవ్రంగా మండిపడ్డారు. నాణ్యమైన ధాన్యం తెచ్చినా క్వింటాకు 5-6 కిలోల కోత విధించడం అన్యాయమని, అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్