ఓటుకు నోటు వద్దు.. గ్రామస్థుడి వినూత్న హెచ్చరిక

ఆత్మకూర్ (M) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వినూత్న హెచ్చరిక చేశారు. ఓటుకు నోటు ఇవ్వడాన్ని నిరసిస్తూ, ఆయన తన ఇంటి గోడపై "మేము డబ్బులు తీసుకుని ఓట్లు వేయం. ప్రభావితం చేసిన ఎడల చర్య తీసుకోబడును" అని స్పష్టంగా రాశారు. ఈ హెచ్చరిక, ఓటర్లకు డబ్బు ఆశ చూపేవారికి బహిరంగ సందేశంగా మారుతూ గ్రామంలో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్