రూ.452 కోట్ల వ్యాపారం, రికార్డు సృష్టించిన మద్యం అమ్మకాలు

ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ మాసంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. కొత్త మద్యం షాపులు తెరవడం, గ్రామ పంచాయతీ ఎన్నికలు, థర్టీ ఫస్ట్ వేడుకలు దీనికి కారణాలుగా చెప్పబడ్డాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని 245 మద్యం షాపుల ద్వారా రూ.452 కోట్ల వ్యాపారం జరిగింది. గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈసారి రూ.167 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్