జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న 2027- జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ లను ఆదేశించారు. ఆదివారం నుండి 3 రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, మొదటిసారి డిజిటల్ పద్ధతిలో జనగణన జరుగుతున్నందున ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్