ఈద్గాహ్ ఖాబ్రస్థాన్ లో కంప చెట్లు: పాముల భయంతో ప్రజలు

నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాహ్ ఖాబ్రస్థాన్ (ముస్లిం స్మశాన వాటిక) లో కంప చెట్లు పెరిగిపోవడంతో పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తుందని, అధికారులు వెంటనే స్పందించి పిచ్చి చెట్లను తొలగించి, స్మశాన వాటికను శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్