పునర్విభజన నేరేడుచర్లకు కలిసొచ్చేనా?

నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శాసనసభా నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరేడుచర్ల నియోజకవర్గ ఏర్పాటుపై స్థానికుల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. ఉమ్మడి నల్లగొండలో ఆరు శాసనసభ స్థానాలు పెరుగనుండగా, సూర్యాపేట జిల్లాలో 2 స్థానాలు పెరగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని అర్హతలున్న నేరేడుచర్లను నియోజకవర్గ కేంద్రంగా చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది.

సంబంధిత పోస్ట్