జాతీయ ఉత్తమ చిత్రం.. 12th ఫెయిల్‌

కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్‌’ ఎంపికైంది. ఉత్తమ నటులుగా.. షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మాసే(12th ఫెయిల్‌)కు ఎంపియ్యారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ(మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే), ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్‌(ది కేరళ స్టోరీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్‌(వాతి) ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్