నీట్‌-పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

నీట్‌-పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NBEMS) అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 262 మార్కులు (50 శాతం) అర్హతగా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕