విదేశీ రెస్క్యూ బృందాల సాయాన్ని తిరస్కరించిన నేపాల్‌

నేపాల్‌లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో.. భోటేకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటివరకు 469 మంది మరణించగా, దాదాపు వెయ్యి మంది గల్లంతయ్యారు. ఈ విపత్తులో విదేశీ రెస్క్యూ బృందాల సాయాన్ని నేపాల్ ప్రభుత్వం నిరాకరించింది. తమ దేశ భద్రతా బలగాలే సహాయక చర్యలు చేపట్టగలవని స్పష్టం చేసింది. 2015 భూకంపం సమయంలో విదేశీ బృందాలతో ఎదురైన ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, విదేశాల నుంచి ఆర్థిక మరియు మానవతా సాయాన్ని మాత్రం స్వీకరిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕