ఢిల్లీలో కొత్త ఈవీ విధానం.. రూ. 1 లక్ష వరకు ప్రోత్సాహకం!

ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి 'ఎలక్ట్రిక్ వాహన విధానం 2026'ను అమలు చేసింది. ఈ విధానం జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. బీఎస్-IV వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఈవీ కొనుగోలు చేస్తే రూ. 1 లక్ష వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ విధానం ద్వారా ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ, బ్యాటరీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ విధానం రాబోయే నాలుగేళ్లలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్