నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

ఫిబ్రవరి 1 నుంచి ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత అదనంగా KYC/KYV వెరిఫికేషన్ అవసరం ఉండదు. ఈ మార్పు వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది. మరోవైపు, పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. అలాగే, LPG సిలిండర్, CNG, PNG, విమాన ఇంధన ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ ధరల మార్పులు సామాన్యులపై ప్రభావం చూపనున్నాయి.

సంబంధిత పోస్ట్