నేటి నుంచి కొత్త రూల్స్

సెప్టెంబర్ 1 నుంచి దేశంలో పలు నిబంధనలు, మార్పులు అమల్లోకి రానున్నాయి. LPG వినియోగదారులకు ఈకేవైసీ గడువు ఆగస్టు 31తో ముగిసింది. దీంతో గడువులోగా పూర్తి చేయనివారికి సబ్సిడీ, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ వద్ద బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేయించే విధానం సెప్టెంబర్ 1 నుంచి తొలగించనున్నారు. ఇక గ్యాస్ ధరలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లో నెలవారీ సవరణలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕