రేపటి నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త రూల్స్!

మే 1వ తేదీ నుంచి పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. యూపీఐ లావాదేవీలపై కొత్త నియమాలు రానున్నాయి. ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీల్లో మార్పులు చేయనున్నారు. ఇకపై 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఓటీపీ, బయోమెట్రిక్) తప్పనిసరి కానుంది. కొన్ని బ్యాంకుల్లో ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్య లేదా నగదు ఉపసంహరణ పరిమితులను సవరించే అవకాశం ఉంది. పరిమితి దాటితే అదనపు ఛార్జీలు పడే ప్రమాదం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్