బడ్జెట్ రోజు నుంచే కొత్త రూల్స్ అమలు

ఫిబ్రవరి 1 నుంచి దేశంలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన ఇన్‌స్టంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు, ప్లాటినమ్ క్రెడిట్ కార్డులపై బుక్ మై షోలో ఉచిత మూవీ టికెట్లను నిలిపివేయనుంది. ఎల్పీజీ ధరల్లో మార్పులు రానున్నాయి, జనవరి 1న కమర్షియల్ సిలిండర్ ధర రూ.111 పెరిగింది. బడ్జెట్ ఆదివారం జరుగుతున్నందున స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయి. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై 28% జీఎస్టీతో పాటు వివిధ సెస్ రేట్లు అమలులోకి రానున్నాయి, మొత్తం 40% వరకు పన్నులు పెరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్