ఆగస్టు 1 నుంచి కొత్త పథకం ప్రారంభం

PM వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన స్కీం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. రాబోయే 2 సంవత్సరాల్లో 3.5 కోట్లకి పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించడమే దీని లక్ష్యం. ఇది యువతకు, మహిళలకు, ప్రైవేట్ రంగంలో పని అవకాశాలు పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులు అంటే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి ఈ స్కీం కింద రూ.15,000 లభిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్