మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు

AP: మచిలీపట్నం, కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రైలు విజయవాడ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే వారానికి మూడు రోజులు నడుస్తుంది. మచిలీపట్నం-కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ సోమ, బుధ, శనివారాల్లో, కర్నూలు సిటీ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ మంగళ, గురు, ఆదివారాల్లో నడపనున్నారు. ఈ రైలు 499 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕