కిరిబతిలో మొదట న్యూ ఇయర్ వేడుకలు

ప్రపంచంలోనే మొట్టమొదటగా కిరిబతి దేశం నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. క్రిస్‌మస్ ఐలాండ్‌లో అందరికంటే ముందుగా న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆక్లాండ్, సిడ్నీ నగరాల్లో కూడా నూతన సంవత్సర సంబరాలు మొదలయ్యాయి. కిరిబతి దేశం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్