పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఆర్డీఓకు వినతి

పెండింగ్ స్కాలర్షిప్-ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు జవారే రాహుల్ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వకంహించి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 12 వేల కోట్ల రూ. బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్